Monday, May 5, 2008

' పరుగు ' సినిమా

వెబ్ రివ్యూలు చదివి వెళ్ళాలా వద్దా అనుకున్నా. సరే వీకెండ్ పిల్లలెల్లాగో అక్కడికీ ఇక్కడికీ తీసుకెళ్ళమని బుర్ర తింటారు, దాని బదులు సైన్మాకెళితేనే బెటరనుకున్నా. దేశముదురులో అల్లు అర్జున్ పెట్టిన కేకలు ఇంకా చెవిలో గింగురుమంటున్నాయ్, ఐనా ధైర్యమ్ చేసా, బొమ్మరిల్లు భాస్కర్ మీద నమ్మకంతో అంతా కలిసి మొత్తానికీ చూడటానికి వెళ్ళాము...

http://www.andhrafolks.net/DispResp.asp?PostedBy=Yamakinkarudu&PostNumber=15502

1 comment:

శ్రీ said...

నాకూ నచ్చింది పరుగు. నా ద్రిష్టిలో సినిమా అంటే చూసినంతసేపూ బోరు కొట్టకూడదు. పరుగు మొదటిభాగం తెలియకుండా అయిపోతుంది. రెండవభాగం కొంచెం బరువుగా గుండెలకు హత్తుకునేటట్టుగా ఉంటుంది.