Sunday, February 13, 2011

జీవితవనంలో కొత్తగాలి

ప్రేమ - కొందరికి విషాదం మరికొందరికి వినోదం, కానీ అందరికీ ఆవశ్యం...

ఆ ప్రేమ పేరుతో ముగ్గురు యువకులు ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్న ఆటే ఈ కథ...

ఒక మగవాడు నిస్వార్థంగా ప్రేమిస్తే మగువ జీవితంలో ప్రతి క్షణం పున్నములు పరిమళిస్తాయి.

ఒక మగవాడు స్వచ్ఛంగా ప్రేమిస్తే ఎంత గొప్ప త్యాగానికైనా వెనుదీయడు.

కానీ అదే మగవాడు స్వప్రయోజనాలతో ప్రేమిస్తే.........???

ఆడది - ప్రేమకే కాదు పగకీ ప్రతిరూపమే....తన జీవితాన్ని కల్లోలం చేసిన మగవాడిపై

జీవిత పర్యంతం వేటు వేసిన ఒక ధీరోధాత్రి నైతిక విజయమే ఈ కథ...

http://www.andhrafolks.net/ArticlesMain.asp?Option=4&URLlink=ReadArticle%2Easp%3FType%3DN%26ID%3D965

Thursday, December 31, 2009

స్వరరాగ గంగ ...రావు బాల సరస్వతి

తెలుగు పాటల మణిహారములో శారదా దేవిని అలరించిన స్వర కుసుమాలు ఎన్నో. ప్రతీ పాట ఒక తేనె గులికగా అందించిన గాయకులు ఎందరో. ప్రతి పలుకు సుమ దలాలుగా తగిలే గాయనీలు మాత్రము కొద్దిమందే. లాలిత్యం, సౌమ్యాలతో రాగ యుక్తం ఆలపించే గాయనీమణులలో అగ్రగణ్యురాలు రావుబాల సరస్వతి గారు. తన గాత్రంతో మనసులను సుదూర తీరాలలో ఓలలాడించగల స్వర బాల. గట్టిగా మీటితే తంత్రులు కందిపోతాయేమో అనిపించే సున్నిత స్వర రాగవీణ.

84 సంవత్సరాలు వయసులో ఆవిడ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆవిడ ద్వారా మనకు తెలిసిన కొన్ని విషయాలు.

వివరాలు ఇక్కడా...

http://www.andhrafolks.net/ArticlesMain.asp?Option=1&URLlink=ReadArticle%2Easp%3FType%3DA%26ID%3D837

Saturday, September 5, 2009

జోష్ రివ్యూ

Josh - పేరులో మాత్రమే ఉంది!!

పూర్తి రివ్యూ ఇక్కడా...


http://www.andhrafolks.net/DispResp.asp?PostedBy=Nag&PostNumber=9734

Tuesday, July 7, 2009

కుశ లవులకు కూసింత చేయూత

ఆంధ్రాఫోక్స్ మిత్రులంతా కలిసి తోచినంత వేసి లవకుశలకు ఆర్థిక సహాయం చేసారు. పెద్దమనసు చేసికుని తోచినంత మీరూ చెయ్యండి. వివరాలు ఇక్కడా...

http://www.andhrafolks.net/ArticlesMain.asp?Option=1&URLlink=ReadArticle%2Easp%3FType%3DA%26ID%3D732

Sunday, July 5, 2009

బండబాబు --- కొండప్రయాణం

ఆన్లైనులో పరిచయమైన ఇద్దరు మిత్రులు నిజజీవితంలో కలిసి తిరుమల మెట్లు ఎక్కిన వైనమే ఈ కథ.

పూర్తి కథ ఇక్కడా...

http://www.andhrafolks.net/ArticlesMain.asp?Option=1&URLlink=ReadArticle%2Easp%3FType%3DA%26ID%3D721

Tuesday, June 23, 2009

ఆంధ్రాఫోక్స్ మిత్రుల కలయిక - 2009

జూన్ 13, 2009న హైదరాబాద్ యాత్రీనివాస్ లో జరిగిన ఆంధ్రాఫోక్స్ మిత్రుల కలయిక విశేషాలు ఇక్కడా...

http://www.andhrafolks.net/ArticlesMain.asp?Option=1&URLlink=ReadArticle%2Easp%3FType%3DA%26ID%3D692

Sunday, May 10, 2009

బాలనాగమ్మ

బాలనాగమ్మ పూర్తి కథ ఇక్కడా...

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=550&PageNum=1