Wednesday, February 18, 2009

లవుడుతో కాసేపు

నాగరాజు గారికి ఒక రోజు ఉదయం ఫోన్ చేసి ఇంటర్ వ్యూ విషయం చెప్పగానే "చాలా సంతోషం, ఆదివారం సాయింత్రం రండి" అని చెప్పారు. ఆదివారం సాయింత్రం 4:30 నిమిషాలకి హైదరాబాద్ గాంధినగర్ లో ఉన్న ఆయన కజిన్ ఇంటికి వెళ్ళాను. ఎందుకనో ఆయన ఇంటిలో కాకుండా, కజిన్ ఇంటిలో ఇంటర్ వ్యూ ఇచ్చారు.


పూర్తి ఇంటర్వ్యూ ఇక్కడా...

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=553

కుశుడుతో ముచ్చట్లు

"ఇనుడస్తాద్రికి చేరకుండా, రిపురాజేంద్రున్ నిరోధించి" అని తల్లికి అభయమిచ్చినా తమ్ముడిని రక్షించినా, "ఇక చిక్కిదివి ఫో" అని శతృఘ్న బాబాయితో విరోచితంగా పలికినా, "చేవ గలదేని యుద్ధంబు సేయవయ్య" అని లక్ష్మణ బాబాయ్య తో కయ్యానికి కాలుదువ్వినా, "చూడగానే చేతులుమోడ్చి నమస్కరించాలనే భక్తి భావం కలుగుతోంది కదూ" అని కుశుడు అనగానే, కళ్ల ముందు కదిలేది మాత్రం "లవ-కుశ" లలో "కుశుడు" నాగ సుబ్రహ్మణ్యం గారు

పూర్తి కథ ఇక్కడా...

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=551

Monday, February 2, 2009

పురాణాల్లో సైన్స్

సుమారు దశాబ్దం క్రితం నేను "ఫురాణాల్లో సైన్స్" అనే పుస్తకం చదవడం జరిగింది. ఇదొక అద్భుతమైన, అపురూపమైన గ్రంథం. దీని రచయితలు పోలిశెట్టి బ్రదర్స్. మన పురాణేతిహాసాల్లోని అనేక విషయాలు యీ గ్రంథములో శాస్త్రీయంగా చర్చించబడ్డాయి. ఈనాటి ఆధునిక కాలములో టెక్నాలజీ సహాయముతో మన అనుభవములోనికి వచ్చిన, వస్తున్న అనేక సౌకర్యములు, సదుపాయములు మన పూర్వీకులకు యేనాడో తెలుసునని ఇందులో సోపపత్తికంగా నిరూపింపబడింది. ఇది మన భారతీయులందరూ చదివితీరవలసిన పుస్తకమని నాకు అనిపించింది. అందుచేత, ఇందులోని విషయాలను ఒక్కటొక్కటిగా మీ అందరి దృష్టికి తేవాలని సంకల్పించాను. నా యీ ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను.

పూర్తి కథ ఇక్కడా...

1. విశ్వసృష్టి మీద పురాణాల అవగాహన
2. విశ్వం
3. భూమి, సూర్యుడు మరియు పాలపుంతల గురించి అవగాహన
4. విశ్వం అంటే విష్ణువే!
5(ఎ). ప్రకృతి, జీవరాశుల పుట్టుక గురించి

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=540