Sunday, January 4, 2009

స్నేహహాసం – సౌమ్య భాషణం

మన అనుదిన వ్యవహారాల్లో మన మాటలే మన జీవితాలను అత్యద్భుతంగానో, లేదా అధమాధమం గానో మార్చగల శక్తివంతమైనవి. ఎదుటి వారిని చూసి స్నేహ పూర్వకంగా ఒక చిరునవ్వు నవ్వటం, మృదువుగా మాట్లాడటం అనే రెండు గొప్ప లక్షణాలు ప్రపంచాన్ని శాంతిమయం చేస్తాయనటంలో సందేహం లేదు. సాంఘిక సహజీవనం ప్రశాంతంగా సాగాలంటే ఈ రెండిటినీ సాధన చేయాలి...

పూర్తి ఆర్టికల్ ఇక్కడ...

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=476

క్రమశిక్షణ + కరుణ = కన్నాంబ

సాధుస్వభావం వున్న పాత్రలు ధరించేవాళ్ళు సాధారణంగా దుష్టపాత్రలు ధరించరు. రెండు రకాల పాత్రలూ ధరించి, రాణించి 'క్యారెక్టర్ నటి' గా నిలబడిన తొలి నటీమణి పసుపులేటి కన్నాంబ. ఒకపక్క చంద్రమతి, మరోపక్క చండిక, ఒకవైపు ద్రౌపది, మరోవైపు నాయకురాలు నాగమ్మ - ఇలా వైవిధ్యమైన పాత్రల్లో నటించి, మెప్పించి, వివిధ భూమికానిర్వహణలో సమర్థురాలని అనిపించుకున్న కన్నాంబ మొదట రంగస్థల నటి...

పూర్తి కథ ఇక్కడ...

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=478