Monday, February 2, 2009

పురాణాల్లో సైన్స్

సుమారు దశాబ్దం క్రితం నేను "ఫురాణాల్లో సైన్స్" అనే పుస్తకం చదవడం జరిగింది. ఇదొక అద్భుతమైన, అపురూపమైన గ్రంథం. దీని రచయితలు పోలిశెట్టి బ్రదర్స్. మన పురాణేతిహాసాల్లోని అనేక విషయాలు యీ గ్రంథములో శాస్త్రీయంగా చర్చించబడ్డాయి. ఈనాటి ఆధునిక కాలములో టెక్నాలజీ సహాయముతో మన అనుభవములోనికి వచ్చిన, వస్తున్న అనేక సౌకర్యములు, సదుపాయములు మన పూర్వీకులకు యేనాడో తెలుసునని ఇందులో సోపపత్తికంగా నిరూపింపబడింది. ఇది మన భారతీయులందరూ చదివితీరవలసిన పుస్తకమని నాకు అనిపించింది. అందుచేత, ఇందులోని విషయాలను ఒక్కటొక్కటిగా మీ అందరి దృష్టికి తేవాలని సంకల్పించాను. నా యీ ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను.

పూర్తి కథ ఇక్కడా...

1. విశ్వసృష్టి మీద పురాణాల అవగాహన
2. విశ్వం
3. భూమి, సూర్యుడు మరియు పాలపుంతల గురించి అవగాహన
4. విశ్వం అంటే విష్ణువే!
5(ఎ). ప్రకృతి, జీవరాశుల పుట్టుక గురించి

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=540

No comments: