డబ్భై వసంతాలు నిండిన శాస్త్రి గారు ఇష్టం లేకపోయినా పరిస్థితుల మూలంగా అమెరికా వెళ్ళాల్సి వచ్చి, గగనయానంలో ఉండగా వెనుకటి విషయాలు నెమరువేసుకుంటూ, మాతృదేశం వదిలి వెళ్ళిపోతున్నాననే బాధ ఒక ప్రక్క, తనతో ఇన్నేళ్ళు కలిసి ఉన్న భార్య, పిల్లలు, మనవళ్ళని కలుసుకోబోతున్నాననే ఆనందం మరో ప్రక్క, ఇల్లాంటి ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతా చివరకు అమెరికా చేరిని తీరు కాలనాథభట్ట వీరభద్ర శాస్త్రిగారి కలం నుంచి వచ్చిన అద్భుత మినీ నవలే ఈ ' గగనయానంలో అంతర్ మథనం '.
http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=N&ID=119
Sunday, April 27, 2008
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
I read this novel. Its brilliant.
చాలా బావుంది.. హాపీ ఎండింగ్స్ అలవాటు పడిపోయానేమో చివర్లో బాధేసింది..
ఇంతకీ తాతగారు ఇప్పుడెక్కడున్నారు?
చిన్న సూచన: కామెంట్స్ కి word verification తీసేస్తే బావుంటుంది..
Post a Comment